ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: జగన్, ఆదానీల రహస్య భేటీ వెనక మర్మమేంటి?

ABN, First Publish Date - 2023-09-29T11:39:07+05:30

ఆదానీతో జరిగిన భేటీ వివరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అమరావతి: ఆదానీతో జరిగిన భేటీ వివరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా? అని ప్రశ్నించారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో జగన్‌ను ఆదానీ కలిసి నాలుగు గంటల పాటు భేటీ అయ్యారని గుర్తుచేశారు. ఏపీలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను ఆదానీకి అప్పగించారన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాలను ఆదానీ కంపెనీకే అప్పగించారన్నారు. అత్యంత ఎక్కువ ధరకు ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా ఆదానీకే కట్టబెట్టారని విమర్శించారు. జగన్, ఆదానీల రహస్య భేటీ వెనక మర్మమేంటి? అని రామకృష్ణ ప్రశ్నించారు

Updated Date - 2023-09-29T11:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising