Cancelled Trains: భారీగా రైళ్ల రద్దు.. మొత్తం 52 రైళ్ల రద్దు.. 18 తాత్కాలికంగా..
ABN, First Publish Date - 2023-08-22T17:33:46+05:30
విజయవాడ-గుణదల సెక్షన్‌లో మూడో లైన్ కమిషన్ పనుల నేపథ్యంలో మంగళవారం విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 52 రైళ్లను రద్దు చేయగా, 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
విజయవాడ-గుణదల మధ్య మూడో లైన్ పనులు
భారీగా రైళ్ల రద్దు
మొత్తం 52 రైళ్ల రద్దు.. 18 తాత్కాలికంగా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ-గుణదల సెక్షన్‌లో మూడో లైన్ కమిషన్ పనుల నేపథ్యంలో మంగళవారం విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 52 రైళ్లను రద్దు చేయగా, 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
రద్దయిన రైళ్లు ఇవీ..
విజయవాడ-రాజమండ్రి (07459), రాజమండ్రి-విజయవాడ (07460), రాజమండ్రి-విజయవాడ (07767), విజయవాడ-రాజమండ్రి (07768), గుంటూరు-విశాఖపట్నం (17239), విశాఖపట్నం-గుంటూరు (17240), గుంటూరు-నర్సాపూర్ (17281), నర్సాపూర్-గుంటూరు (17282), గుంటూరు-దోనె (17228), దోనె- గుంటూరు (17227), విశాఖపట్నం-సికింద్రాబాద్ (12739), సికింద్రాబాద్-విశాఖపట్నం (12740), మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ (17211), తిరుపతి-మచిలీపట్నం (17212), గుంటూరు-రాయగడ (17243), రాయగడ-గుంటూరు (17244), తిరుపతి-కాకి నాడ పోర్టు (17249), కాకినాడ టౌన్-తిరుపతి (17250), విజయవాడ-కాకినాడ పోర్టు (17257), కాకినాడ పోర్టు-విజయవాడ (17258), కడప-విశాఖపట్నం (17487), విశాఖపట్నం-కడప (17488) విశాఖపట్నం-విజయవాడ (12717), విజయవాడ-విశాఖపట్నం (12718), హైదరాబాద్-కటక్ (07165) రైళ్లను మంగళవారం రద్దు చేశారు.
కటక్-హైదరాబాద్ (07166) రైలును 23 వరకు, కాకినాడ టౌన్-లింగంపల్లి (12775), లింగపల్లి-కాకినాడ టౌన్ (12776), విశాఖ పట్నం-సికింద్రాబాద్ (12783), సికింద్రాబాద్-విశాఖపట్నం (12784) రైళ్లను ఈనెల 27 వరకు, విశాఖ పట్నం-లింగంపల్లి (12805) రైలును 29వ తేదీ వరకు, లింగంపల్లి-విశాఖపట్నం (12806) రైలును ఈనెల 30 వరకు, విశాఖపట్నం-మహబూబ్‌నగర్ (12861) రైలును ఈనెల 29 వరకు, మహబూబ్ నగర్-విశాఖపట్నం (12862)ను ఈనెల 30 వరకు, సంబల్‌పూర్-నాందేడ్ (20809)ను ఈనెల 28 వరకు, నాందేడ్-సంబల్‌పూర్‌ను 29 వరకు, విశాఖపట్నం-నాందేడ్ (20811)ను 29 వరకు, నాందేడ్-విశాఖపట్నం (20812) రైలును 30 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701) రైలును ఈనెల 29 వరకు, విజయవాడ-విశాఖప్నటం (22702) రైలును ఈనెల 20 వరకు, విశాఖపట్నం-తిరుపతి (22707) రైలును ఈనెల 31 వరకు, తిరుపతి-విశాఖపట్నం (22708) రైలును ఈనెల 30 వరకు రద్దు చేశారు.
విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ (22801) రైలును ఈనెల 25 వరకు, చెన్నై సెంట్రల్-విశాఖపట్నం (22802) రైలును ఈనెల 26 వరకు, బీబీఎస్-తిరుపతి (02809) రైలును ఈనెల 26 వరకు, తిరుపతి-జీబీఎస్ (02810) రైలును ఈనెల 27 వరకు, విశాఖపట్నం-తిరుపతి (08583) రైలును ఈనెల 28 వరకు, తిరుపతి-విశాఖపట్నం (08584) రైలును ఈనెల 29 వరకు, కాకినాడ టౌన్-లింగంపల్లి (07445) రైలును ఈనెల 28 వరకు, లింగంపల్లి-కాకినాడ టౌన్ (07446) రైలును ఈనెల 29 వరకు, ధర్మవరం-మచిలీపట్నం (07096) రైలును ఈనెల 29 వరకు, మచిలీపట్నం-ధర్మవరం (07095) రైలును ఈనెల 28 వరకు రద్దు చేశారు.
Updated Date - 2023-08-22T17:33:58+05:30 IST