ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court: వరప్రసాద్ శిరోముండనం కేసులో తీర్పు రిజర్వ్

ABN, First Publish Date - 2023-11-24T15:17:24+05:30

తూర్పు గోదావరి జిల్లాలో శిరోముండనం చేసిన వరప్రసాద్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకించారని వరప్రసాద్‌కు

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో శిరోముండనం చేసిన వరప్రసాద్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకించారని వరప్రసాద్‌కు శిరోముండనం చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులు అందరిపై SC, ST వేధింపుల నిరోధక చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నిందితులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం విధించిన స్టే ఎత్తి వేయాలంటూ న్యాయస్థానంలో బాధితుడు వరప్రసాద్ పిటిషన్ చేశారు. వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు‌ను రిజర్వ్ చేసింది.

Updated Date - 2023-11-24T15:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising