ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS High Court: తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్

ABN, First Publish Date - 2023-04-04T11:42:32+05:30

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (TS High Court)లో వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy) పిటిషన్ 9Petition) వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (TS High Court)లో వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy) పిటిషన్ 9Petition) వేశారు. వివేక హత్య కేసు (Viveka Murder Case)లో ఏ-4 నిందితుడు దస్తగిరి (Dastagiri)ని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈ మేరకు పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి (Avinash Reddy), భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు (CBI Officers) విచారించారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదన్నారు.

సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్‌మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడన్నారు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వటం సరికాదన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరి అని చెప్పారు. దస్తగిరి బెయిల్ సమయంలో సీబీఐ సహకరించిందని.. అతనిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-04T11:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising