Home » Viveka Murder Case
CM Chandrababu: నేరస్తుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నేరం జరిగిన ప్రాంతాన్ని ముందుగా ప్రొటక్ట్ చేసి సాక్ష్యాలు చెరిగిపోకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు మరో సంచనలంగా మారాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోవడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కీలక సాక్షి రంగయ్య(70) మృతి చెందారు.
Telangana Highcourt: వివేకా హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసులో 5వ నిందితుడు... దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి విచారణ 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది.
Viveka Case: మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదుతో కీలక వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. అలాగే పలువురు పోలీసు అధికారుల పైనా కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు.
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు మీడియాతో తాను ఎందుకు చెప్పాల్సివచ్చిందో విజయసాయిరెడ్డి ఇవాళ మీడియాకు చెప్పారు. అవినాష్‌రెడ్డికి ఫోన్ చేశానని, ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పిన సమాచారాన్ని తాను మీడియాకు చెప్పానన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.
ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి మధ్య విబేధాలు రాగా.. భారతి ఎంపీ టికెట్‌ను అవినాష్ రెడ్డికి ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. వివేకానందరెడ్డి ఉండగా ఎంపీ టికెట్ ఇవ్వడం..