ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodi Katti Case: సీఎం జగన్‌కు ఎన్ఐఏ కోర్టులో ఎదురు దెబ్బ

ABN, First Publish Date - 2023-07-25T17:12:45+05:30

కోడి కత్తి కేసులో (Kodi Katti Case) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Cm Jagan) ఎన్ఐఏ కోర్టులో (NIA court) ఎదురు దెబ్బ తగిలింది. కోడి కత్తి కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని ‌జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి‌షన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.

విజయవాడ: కోడి కత్తి కేసులో (Kodi Katti Case) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Cm Jagan) ఎన్ఐఏ కోర్టులో (NIA court) ఎదురుదెబ్బ తగిలింది. కోడి కత్తి కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని ‌జగన్ తరపున దాఖలైన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.

కాగా.. కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ను కూడా ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. 2018 అక్టోబర్ నెలలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-25T17:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising