Home » NIA
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సెరిలోని కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్ల ఘటన సంచలనం తీవ్ర సంచలనం సృష్టించడంతో దీనిపై విచారణ బాధ్యతను ఎన్ఐఏ చేపట్టనుంది. ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందం కూడా ఢిల్లీ నుంచి కేరళకు బయలుదేరింది.
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో 11 మంది నిందితులకు ఢిల్లీ NIA కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కుట్ర కేసులో ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10మందికి జైలు శిక్ష విధించింది.
తమిళనాడు రాష్ట్రం శివమొగ్గ(Shivamogga)లో జరిగిన ట్రయల్ పేలుడు కేసులో తీర్థహళ్లికి చెందిన నలుగురికి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA నోటీసులు ఇచ్చింది. నిందితులు షంషుద్దీన్, రిజ్వాన్, నజీబ్ వుల్లా, తమీమ్‌లను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
మంచింగుపుట్టు కుట్ర కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేసింది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీని ఇవాళ దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని విచారణ చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాది(Terrorist) అయిన అతను అలీగఢ్ యూనివర్సిటీ(Aligarh University) నుండి బీటెక్ పూర్తి చేసి జామియా మిలియాలో ఇస్లామియా కోర్సును అభ్యసిస్తున్నాడు. ఇంజినీరింగ్ చదివి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నాడు.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదిని ఇవాళ దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.
జిల్లాలోని బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. తూముల సింహాచలం అనే కళాకారుడి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
రైల్వే కోచ్ కి నిప్పు పెట్టిన కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్ అలియాస్ షారుక్ సైఫీ (27), 2023 ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ D1 కోచ్‌కు నిప్పు పెట్టాడు. కోచ్ లో మంటలు చెలరేగి చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు.