ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court: రైతు సమాఖ్య పిటేషన్లకు విచారణ అర్హత ఉంది: హైకోర్టు

ABN, First Publish Date - 2023-12-07T11:45:35+05:30

అమరావతి: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున వేసిన పిటేషన్లకు విచారణ అర్హత ఉందని గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు.

అమరావతి: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున వేసిన పిటేషన్లకు విచారణ అర్హత ఉందని గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. రెండు సంఘాల్లోని రైతులందరూ కోర్టు ఫీజ్ చెల్లించాలని ఆదేశించింది. 10 రోజుల్లో కోర్టు ఫీజ్ చెల్లించిన తరువాత విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది.

Updated Date - 2023-12-07T11:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising