ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గన్నవరం ఎయిర్‌పోర్టులో వెన్నం జ్యోతి సురేఖ, కోనేరు హంపిలకు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2023-10-11T11:14:16+05:30

గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెన్నం జ్యోతి సురేఖ, కోనేరు హంపిలు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో వెళ్దాం జ్యోతి సురేఖకు డప్పు వాయిద్యాలతో క్రీడా సంఘాలు ఘన స్వాగతం పలికాయి.

విజయవాడ : గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెన్నం జ్యోతి సురేఖ, కోనేరు హంపిలు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో వెళ్దాం జ్యోతి సురేఖకు డప్పు వాయిద్యాలతో క్రీడా సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వెన్నం జ్యోతి సురేఖ మాట్లాడుతూ.. చైనాలో హాంగ్జవ్‌లో జరిగిన 19 th ఏషియన్ గేమ్స్ లోఆర్చరీ(విలువిద్య) పోటీలలో వరుసగా మూడు గోల్డ్ మెడలో సాధించటం జరిగిందని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి 7 వరకూ పోటీలు జరిగాయని వెల్లడించింది. మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్‌లో ఒకేసారి మూడు మెడల్స్ రావడం చాలా సంతోషంగా ఉందని జ్యోతి సురేఖ తెలిపింది.

కోనేరు హంపి మాట్లాడుతూ... ఏషియన్ గేమ్స్‌లో ఉమెన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించానని తెలిపింది. మెన్, ఉమెన్ సెక్షన్ లో కూడా టీం మెడల్స్ వచ్చాయని పేర్కొంది. ఏషియన్ గేమ్స్‌లో భాగంగా అన్ని క్రీడా విభాగాలు కలిసి ఒకేసారి జరిగాయని తెలిపింది. మెన్, ఉమెన్ కేటగిరీలో ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్స్ రావడం ఇదే మొదటిసారి అని కోనేరు హంపి వెల్లడించింది.

Updated Date - 2023-10-11T11:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising