ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister: రైలు ప్రమాదస్థలికి బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ABN, First Publish Date - 2023-06-03T10:56:37+05:30

ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదానికి గురైన కొరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనేక మంది ఏపీ ప్రాంతవాసులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారి వివరాలపై సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై (Odisha Train Accident) ఏపీ ప్రభుత్వం (AP Government) అప్రమత్తమైంది. ప్రమాదానికి గురైన కొరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనేక మంది ఏపీ ప్రాంతవాసులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారి వివరాలపై సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరారు. అలాగే స్పెషల్ స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్, ప్రభుత్వం నుండి మరికొంత మంది సభ్యులు బయలుదేరి వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన అలాగే గాయపడిన వారిని తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ బృందం ఘటనాస్థలికి పయనమయ్యారు.

మరోవైపు యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ డివిజన్‌కు చెందిన 52 మంది ఉన్నట్లు గుర్తించారు. కోరమండల్‌ రైలులో విజయవాడ డివిజన్‌కు చెందిన 48 మంది ఉన్నట్లు సమాచారం. హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినవారిలో బాపట్లలో 2, విజయవాడలో 4, చీరాలలో 12, గూడురులో 2, నెల్లూరులో 2, ఒంగోలులో 2, రాజమండ్రిలో 2, తిరుపతిలో 18 మంది ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2023-06-03T10:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising