ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Raghurama: యధా సీఎం - తథా పోలీస్‌

ABN, First Publish Date - 2023-01-06T14:52:28+05:30

యధా సీఎం - తథా పోలీస్‌ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యధా సీఎం - తథా పోలీస్‌ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama krishnamraju) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై మహిళలు హత్యాయత్నం చేశారని కేసులు పెట్టారని... బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దయనీయస్థితికి దిగజారలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు అంటే ఏమిటో ఏపీ పోలీసుల (AP Police)కు తెలుసా అని ప్రశ్నించారు. సీఎంవో (CMO) చెప్పిందని చెత్త చెత్త కేసులు పెట్టవద్దని హితవుపలికారు. తనపై ఎన్ని కేసులు పెట్టారని డీజీపీ (AP DGP)కి లేఖ రాస్తే వివరణ ఇవ్వలేదన్నారు. త్వరలో నిజమైన ప్రజాప్రభుత్వం వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సలహాదారుల వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గంతో ఓట్లు తీసేశారని ఈసీకి ఫిర్యాదు వెళ్లిందని... టీడీపీ ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని రఘురామ తెలిపారు.

Updated Date - 2023-01-06T14:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising