ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-08-07T11:35:46+05:30

విజయవాడ: వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు. హెల్త్ యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

విజయవాడ: వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University) వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు. (Student Unions) హెల్త్ యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. యూనివర్సిటీ ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. జీవోల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతున్నారంటూ విద్యార్ది సంఘాలు ఆవేదన‌ వ్యక్తం చేశాయి.

Updated Date - 2023-08-07T11:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising