ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

ABN, First Publish Date - 2023-06-25T11:51:25+05:30

అమరావతి: కంతేరు దళితులపై దాడికి పాల్పడిన కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ డీజీపీకి లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కంతేరు దళితులపై దాడికి పాల్పడిన కళ్లం హరికృష్ణారెడ్డి (Kallam Harikrishna Reddy)పై ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు (Atrocity Case) నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) ఏపీ డీజీపీ (AP DGP)కి లేఖ (Letter) రాశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కంతేరు దళితులపై వైసీపీ యువజన విభాగం నాయకుడు కళ్లం హరికృష్ణారెడ్డి దాడి చేయడం అమానుషమని అన్నారు. శామ్యూల్ అనే దళిత యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసి గాయపరిచారని, దాడి జరిగి 48 గంటలు గడుస్తున్న నేరస్తులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, కొంతమంది పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కళ్లం రామకృష్ణారెడ్డి, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మర్డర్ కేసు నమోదు చేసేలా సంబంధిత పోలీసులను ఆదేశించాలని, దళితులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

Updated Date - 2023-06-25T11:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising