ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trains cancelled: 19న పలు రైళ్లు రద్దు

ABN, First Publish Date - 2023-01-14T20:19:19+05:30

వాల్తేరు రైల్వే డివిజన్‌ (Waltair railway division) పరిధిలోని పలాస-విశాఖ సెక్షన్ల మధ్య ఆధునికీకరణ పనులు చేపడుతుండడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: వాల్తేరు రైల్వే డివిజన్‌ (Waltair railway division) పరిధిలోని పలాస-విశాఖ సెక్షన్ల మధ్య ఆధునికీకరణ పనులు చేపడుతుండడంతో ఈ నెల 19న కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని రీ షెడ్యూల్‌ (Re-schedule) చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

19న రద్దయిన రైళ్లు

విశాఖ-బ్రహ్మపూర్‌ (18526), బ్రహ్మపూర్‌-విశాఖ (18525), విశాఖ-భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ (Visakha-Bhubaneswar Intercity) (22820), భువనేశ్వర్‌-విశాఖ ఇంటర్‌సిటీ (22819), విశాఖ-గుణుపూర్‌ (08522), గుణుపూర్‌-విశాఖ (08521), విశాఖ-పలాస (ఈఎంయూ 08532), పలాస-విశాఖ (ఈఎంయూ 08531).

రీ షెడ్యూల్‌ చేసిన రైళ్లు

విశాఖ-డిఘా ఎక్స్‌ప్రెస్‌ (22874) 3.30 గంటలు, భువనేశ్వర్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (12830) 3.30 గంటలు, భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020) ఒక గంట 30 నిమిషాలు, హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703) ఒక గంట 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

Updated Date - 2023-01-14T20:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising