ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nellore: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం.. ఇస్రో ఛైర్మన్ పూజలు

ABN, First Publish Date - 2023-07-13T14:27:33+05:30

నెల్లూరు జిల్లా: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: చంద్రయాన్-3 ప్రయోగం (Chandrayaan-3 launch) విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somnath) పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు. రేపు (శుక్రవారం) చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని ప్రార్థించారు. గురువారం మధ్యాహ్నం 1:05 నిముషాలకు చంద్రయాన్-3కు కౌంట్‌డౌన్ (Countdown) ప్రారంభమైంది. శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 2-35 గంటలకు చంద్రయాన్-3 రాకేట్ ప్రయోగం నిర్వహించనున్నారు. చంద్రయాన్-1, చంద్రయాన్-2లకు భిన్నంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించనున్నారు. -a

అలాగే తిరుమల (Tirumala) శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శుక్రవారం చంద్రయాన్-3 రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావాలని శ్రీనివాసుని మొక్కుకున్నారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, వీరముక్తివేల్, కల్పన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాకెట్ నమూనాను స్వామివారి పాదాలవద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు. శాస్త్రవేత్తలకు ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి.. తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-07-13T14:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising