ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gadkari: రేణిగుంట వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ

ABN, First Publish Date - 2023-07-12T18:55:34+05:30

రేణిగుంట విమానాశ్రయం (Renigunta Airport) సమీపంలోని కొత్తపాలెం జాతీయ రహదారి వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం (Renigunta Airport) సమీపంలోని కొత్తపాలెం జాతీయ రహదారి వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రారంభించారు.


"కాలుష్యం వల్ల అనేక వ్యాధులు, కాలుష్యం వల్ల 45 శాతం వ్యాధులు వస్తున్నాయి. వాహనాల్లో మిథనాల్ వినియోగం పెరిగితే కాలుష్యం తగ్గుతుంది. మిథనాల్ వినియోగం వల్ల రైతులకు ఆర్థిక వృద్ధి. త్వరలో మిథనాల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు రానున్నాయి. 5 సంవత్సరాల్లో మిథనాల్ ఎగుమతులు కూడా దేశంలో పెరుగుతాయి. కార్బన్ వ్యర్ధాలు దూరం కావటానికి అందరూ కలిసి పని చేయాలి. సినీనటుడు సాయజీ సిండేను గడ్కరీ అభినందించారు. ఆయన సినిమాల్లో విలన్, చెట్లకు ఆయన హీరో. ఆయనతో కలిసి చెట్లను కాపాడే కార్యక్రమంలో మేమూ భాగస్వాములు అవుతున్నాం. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో అందరూ కలిసి రావాలి. భారతదేశంలో పచ్చదనం పెంచాలి. కొన్ని రాష్ట్రాల్లో పట్టణాల్లో చెత్తతో రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. అది దేశ వ్యాప్తంగా త్వరలో అమలు అవుతుంది." అని గడ్కరీ అన్నారు.

Updated Date - 2023-07-12T18:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising