ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై తాజా బులెటిన్.. ఒక్కసారి క్లారిటీగా పరిశీలిస్తే..

ABN, First Publish Date - 2023-10-16T20:42:43+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారుల, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని.. అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని బాబు కుటుంబం కంగారు పడుతోంది...

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారుల, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని.. అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని బాబు కుటుంబం కంగారు పడుతోంది. ఇప్పటికే డీ హైడ్రేషన్, చర్మ సంబంధిత అలర్జీ రావడంతో, బరువు ఒక్కసారిగా తగ్గిపోవడంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఓ వైపు జైలు అధికారులు, మరోవైపు వైద్యాధికారులు.. ఇంకోవైపు వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మీడియా ముందు మాట్లాడుతుండటంతో అసలు సెంట్రల్ ఏం జరుగుతోందని సామాన్యుడు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.


తాజా బులెటిన్..

ఈ పరిస్థితుల్లో రోజువారీగా చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. తాజా బులెటిన్‌‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. నిన్నటికీ, ఇవాళ్టికీ చాలా తేడాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆదివారంతో పోలిస్తే.. సోమవారం నాటికి బీపీ, పల్స్ రేటు మారింది. అయితే బరువు మాత్రం 67 కేజీలే ఉన్నట్లు బులెటిన్‌లో అధికారులు రాసుకొస్తున్నారు. ఇటీవల చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. దీంతో అప్పట్నుంచి బాబు ఆరోగ్యంపై ఫ్యామిలీకి ఇంకాస్త ఆందోళన పెరిగింది.

ఇవాళ్టి హెల్త్ బులెటిన్‌లో ఏముంది..?

15 తారీఖు బులెటిన్‌లో ఇలా..?

ఏం జరుగుతుందో..?

ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో (ACB court) ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదని పిటిషన్‌లో లాయర్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందంటూ పిటిషన్లలో న్యాయవాదులు ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపడతానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే.. కోర్టు ఏం చెబుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి


BRS : ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి.. బీఫామ్ ఇవ్వని కేసీఆర్..!


KCR Speech : కేసీఆర్ తొలి ప్రసంగంలోనే పస లేదేం.. సార్‌కు ఏమైందబ్బా..!?


TS Polls : కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బిగ్ షాట్‌లు.. పార్టీలో చేరకముందే టికెట్ ఫిక్స్..!


BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?


BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?


TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..


KCR Sabha : ప్రజలారా ఆగం కావొద్దు.. ఆలోచించి ఓట్లేయాలి!



Updated Date - 2023-10-16T20:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising