ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలురైతు కుటుంబానికి రూ.లక్ష పంపిణీ

ABN, First Publish Date - 2023-03-14T22:06:53+05:30

మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ జరుగుతోంది. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలురైతు కుటుంబానికి జనసేన (Jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కృష్ణా: మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ జరుగుతోంది. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలురైతు కుటుంబానికి జనసేన (Jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. సభలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిజాయితీతోనే ఇన్నాళ్లు జనసేన నిలబడిందని నాదెండ్ల అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పవన్ వెనకడుగు వేయలేదని, ఏపీ ప్రజలను జగన్ మోసం చేశారని నాదెండ్ల ఆరోపించారు. ఇళ్ల పేరుతో ప్రతి కుటుంబాన్ని జగన్ మోసం చేశారని, పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

వైసీపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, బటన్ నొక్కుడు పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని, ఏపీలో మద్యం ఏరులై పారుతోందని నాదెండ్ల ఆరోపంచారు. ఏపీని గంజాయి, డ్రగ్స్కు అడ్డాగా మార్చేశారని, మద్యం ఆదాయం కోసం ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారని మనోహర్ మండిపడ్డారు.

Updated Date - 2023-03-14T22:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising