YCP Former minister: నోరు జారిన బాలినేని శ్రీనివాసరెడ్డి

ABN, First Publish Date - 2023-01-24T19:14:08+05:30

ఒంగోలు వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నోరు జారారు.

YCP Former minister: నోరు జారిన బాలినేని శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలు వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నోరు జారారు. బీదా మస్తాన్‌రావుతో గతంలో చెన్నైలో పరిచయం ఉందని, తనలా బీదా మస్తాన్‌రావు పేకాట ఆడేవాడు కాదని బాలినేని చెప్పారు. తనకు పేకాట ఆడే అలవాటు ఉన్నా.. బీదా మస్తాన్‌కు లేదని బాలినేని తెలిపారు. పేకాట, క్యాసినోలు ఆడతానంటూ గతంలో కూడా పలుసార్లు మీడియా ఎదుట బాలినేని చెప్పుకున్నారు. ఒంగోలు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి, బీదా మస్తాన్‌ను పరిచయం చేస్తూ బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-24T19:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising