ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama Krishnaraju : ఆదిమూలపు సురేష్ బట్టలు విప్పుకున్న పాత్ర వెనుక జగన్ ఏమైనా ఉన్నారా?

ABN, First Publish Date - 2023-04-22T14:17:54+05:30

14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై యర్రగొండ పాలెంలో దాడి చేశారని.. ఇది ఏపీలో అరాచకానికి నిదర్శనమని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు.14 ఏళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు పై యర్రగొండ పాలెంలో దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : 14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై యర్రగొండ పాలెంలో దాడి చేశారని.. ఇది ఏపీలో అరాచకానికి నిదర్శనమని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు.14 ఏళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు పై యర్రగొండ పాలెంలో దాడి చేశారు. మంత్రి ఆది మూల సురేష్ చొక్కా విప్పి వీరంగం చేశారన్నారు. మంత్రి సురేష్ చంద్రబాబు ఎస్సీలకు క్షమాపణలు చెప్పాలని అంటున్నారన్నారు. ఎస్సీలకు ఎన్నో స్కీమ్ లు తీసుకొచ్చారు.. దానికి క్షమాపణలు చెప్పాలా...? అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో ఎంతోమంది రెడ్లు ఉన్నారని.. పాపం ఆది మూల సురేష్ షర్ట్ ఎందుకు విప్పుకోవాలని ఎద్దేవా చేశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వారిని కూడా రానివ్వరా? అని రఘురామ ప్రశ్నించారు. ఆది మూల సురేష్ బట్టలు విప్పుకున్న పాత్ర వెనుక జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉన్నారా..? అని సందేహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని ప్రచారం చేసుకోనివ్వరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆఖరికి న్యాయవాదులకు సైతం సీఐడీ నోటీసులు ఇస్తోందని రఘురామ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-22T14:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising