Union Minister: నేడు విశాఖలో కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తీ పర్యటన
ABN, First Publish Date - 2023-04-13T08:39:57+05:30
కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తీ(Union Minister Fagan Singh Kulasti) గురువారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్టీల్ ప్లాం
విశాఖపట్టణం: కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తీ(Union Minister Fagan Singh Kulasti) గురువారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కేంద్రమంత్రి సమీక్ష జరపనున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడా వివిధ అంశాలపై మంత్రి చర్చించనున్నారు.
Updated Date - 2023-04-13T08:39:57+05:30 IST