ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి

ABN, First Publish Date - 2023-07-03T10:10:33+05:30

వైద్యుల నిర్లక్షం కారణంగా నిండు గర్భిణి మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైద్యుల నిర్లక్షం కారణంగా నిండు గర్భిణి మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్‌లో గర్భిణీని డెలివరీ నిమిత్తం ఏలూరు నుంచి విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రికి తరలచారు. అయితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో బిడ్డ మృతి చెందింది. ఈరోజు ఉదయం తల్లి కూడా మృతి చెందిందని, ఏలూరు తీసుకువెళ్లిపొండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తల్లి, బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి వైద్యం అందించకపోవడం వల్ల తల్లీబిడ్డ మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపించారు. రాత్రి విధుల్లో ఉన్నటువంటి వైద్యుల్ని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, విద్యాసంఘాలు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు.

Updated Date - 2023-07-03T10:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising