ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nani Press Meet: నేను బోట్లు కాల్చలే.. కాపాడాను: లోకల్ బాయ్ నాని

ABN, First Publish Date - 2023-11-24T13:26:12+05:30

అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల ప్రమాదంపై యూ ట్యూబర్ లోకల్ బాయ్ నాని హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదని, ఆ సమయంలో తాను వేరే ప్లేస్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చానని చెప్పారు.

అమరావతి: అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల ప్రమాదంపై యూ ట్యూబర్ లోకల్ బాయ్ నాని హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదని, ఆ సమయంలో తాను వేరే ప్లేస్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చానని చెప్పారు. రాత్రి 11.45 గంటల సమయంలో బోట్లు తగల బడుతున్నట్లు ఫోన్ వచ్చిందని, వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా హార్బర్‌కు వెళ్లానన్నారు. తాను వెళ్ళే సమయానికి బోట్లు తగల బడుతున్నాయని తెలిపారు. అయితే తాను అప్పటికే మద్యం సేవించి ఉన్నానని చెప్పారు.

తాను హార్బర్‌కు వెల్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిందని నాని తెలిపారు. ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే తీశానని, అయితే వీడియోలు తీస్తున్న తనను కొందరు కొట్టే ప్రయత్నం చేశారన్నారు. వీడియో తీసి పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని, విచారణ కోసం రావాలని కొరటంతో వెళ్ళానన్నారు. తానే బోట్లు తగల బెట్టానని పోలీసులు పేర్కొంటూ చేయి చేసుకున్నారని, లాటీతో కొట్టారని చెప్పారు. ప్రమాదం జరిగే సమయంలో తాను హోటల్‌లో ఉన్నానని, ఆ హోటల్‌లో సీసీ టీవి ఫుటేజ్‌లో కూడా ఉన్నానన్నారు. కోర్టులో పిటిషన్ వేయక పోతే పోలీసులు తనను అంతం చేసేవారని లోకల్ బాయ్ నానీ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-24T13:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising