ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: విసన్నపేట భూములపై మంత్రి అమర్ నాథ్ కామెంట్స్..

ABN, First Publish Date - 2023-08-13T11:17:18+05:30

విశాఖ: విసన్నపేట భూములపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. విసన్నపేటలో 600 ఎకరాలు కబ్జా చేశామన్న అరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందులో తనకు ఒక సెంటు భూమి కూడా లేదని చెప్పారు.

విశాఖ: విసన్నపేట (Visannapet) భూముల (Lands)పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Minister Gudivada Amar Nath) వ్యాఖ్యలు చేశారు. విసన్నపేటలో 600 ఎకరాలు కబ్జా చేశామన్న అరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందులో తనకు ఒక సెంటు భూమి కూడా లేదని చెప్పారు. ప్రతిపక్ష నేతలు (Opposition Leaders) ఆరోపిస్తున్నట్లు... విసన్నపేటలో తన పేరుమీద గానీ, తన కుటుంబసభ్యుల పేరుపైగానీ భూమి ఉందని నిరూపిస్తే.. జర్నలిస్టులకు (Journalists), జనసేన (Janasena) నేతలకు రాసిస్తానన్నారు. విసన్న పేట భూముల దగ్గరకు ఎవరైనా వెళ్ళవచ్చునని.. అక్కడకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), వాళ్ళ డాడీ (చంద్రబాబు (Chandrababu)) కలిసి వెళ్ల వచ్చునన్నారు. అయితే అక్కడ రైతులు అడ్డుకుంటే...తమకు సంబంధం లేదన్నారు. రుషికొండ ప్రభుత్వ భూముల్లో ... ప్రభుత్వ నిర్మాణాలు కడితే కబ్జా అనడం ఏమిటని ప్రశ్నించారు. రిషి కొండపై డ్రోన్లు ఎగరవేసారని...కేసులు నమోదు అవుతాయని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.

Updated Date - 2023-08-13T11:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising