ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Merugu Nagarjuna: అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించాం..

ABN, First Publish Date - 2023-03-31T11:39:39+05:30

విశాఖ: ఏపీ (AP)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున కామెంట్స్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖ: ఏపీ (AP)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ఎవరు క్రాస్ ఓటింగ్‌ (Cross Voting)కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) కామెంట్స్ (Comments) చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి (MLA Sridevi)కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే చెప్పాలన్నారు. సీఎం జగన్ (CM Jagan) దయవల్లే శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆమెకు వైసీపీ (YCP) సానుభూతి పారులు వెహికల్ కూడా ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటడంతో వెహికల్ తీసుకున్నారని.. ఇందులో దౌర్జన్యం ఏమీ లేదన్నారు.

ఈనాడు పేపర్ అధినేతకు ఇప్పుడు దళితులపై విపరీతమైన ప్రేమ పుట్టుకువస్తోందని మంత్రి మెరుగు నాగార్జున విమర్శించారు. గతంలో దళితులపై దాడులు, వెలివేతలు జరిగితే పేపర్‌లో వార్తలు రాసిన దాఖలాలు లేవన్నారు. సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) వ్యాఖ్యలు చూస్తుంటే విడ్డురంగా ఉందని మెరుగు నాగార్జున అన్నారు.

Updated Date - 2023-03-31T11:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising