ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: కన్న కొడుకునే హతమార్చిన తల్లి

ABN, First Publish Date - 2023-10-31T08:32:50+05:30

విశాఖ: నగరంలో దారుణం చోటుచేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ కసాయి తల్లి కన్న కొడుకునే హతమార్చింది. భార్యాభర్తలు దూది దొరబాబు, దూది మణిలకు ఇద్దరు కుమారులు. నిందితురాలికి కాకినాడకు చెందిన పనస కుమార్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది.

విశాఖ: నగరంలో దారుణం చోటుచేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ కసాయి తల్లి కన్న కొడుకునే హతమార్చింది. భార్యాభర్తలు దూది దొరబాబు, దూది మణిలకు ఇద్దరు కుమారులు. నిందితురాలికి కాకినాడకు చెందిన పనస కుమార్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె మూడేళ్ల చిన్న కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి నీటి సంపులో తోసేసింది. భర్త దొరబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు విచారణ చేపట్టారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో నీటి సంపులోకి తోసేసినట్టు విచారణలో వెళ్ళడైంది. దీంతో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-31T08:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising