ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha నగరం నడిబోడ్డున దారుణం..

ABN, First Publish Date - 2023-02-17T11:12:19+05:30

విశాఖ నగర నడిబొడ్డులో దారుణం చోటు చేసుకుంది. గంజాయికి విశాఖ అడ్డాగా మారుతోంది. మద్యం, గంజాయి సేవించి కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ నగర నడిబొడ్డులో దారుణం చోటు చేసుకుంది. గంజాయికి విశాఖ అడ్డాగా మారుతోంది. మద్యం, గంజాయి సేవించి కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వన్ టౌన్ ప్రాంతంలో ఓ మహిళపై ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. యువకుడిని ప్రశ్నించిన బంధువులపై సైతం భౌతిక దాడులకు పాల్పడ్డారు. వివాహ కార్యక్రమానికి కుటుంబంతో సహా వెళ్లి వస్తుండగా గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం, గంజాయి సేవించి మత్తులో దారుణాలకి ఆకతాయిలు పాల్పడుతున్నారు. వన్ టౌన్ ప్రాంతం రంగిరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కౌన్సిలింగ్‌లకు పరిమిత కాకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-17T11:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising