ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case : హైకోర్టులో పిటిషన్ వేసిన భాస్కర్ రెడ్డి

ABN, First Publish Date - 2023-04-20T10:55:26+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు నేడు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు నేడు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఎలాంటి సంబంధం లేకుండా ఈ కేసులో తమను సీబీఐ ఆరెస్ట్ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. వివేకాను తామే హత్య చేశామనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. గూగుల్ టేక్ ఆవుట్ లొకేషన్ ఆధారంగా సీబీఐ ఆరెస్ట్ చెయ్యడం సరైంది కాదన్నారు. నేడు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ వేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.

Updated Date - 2023-04-20T11:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising