Chandrababu: ఘనంగా టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకలు

ABN, First Publish Date - 2023-04-20T19:48:16+05:30

జంగారెడ్డిగూడెం స్థానిక 10వ వార్డు హెడ్ పోస్టాఫీస్ వద్ద టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) 73వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నేతలు (TDP leaders) ఘనంగా నిర్వహించారు.

Chandrababu: ఘనంగా టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం స్థానిక 10వ వార్డు హెడ్ పోస్టాఫీస్ వద్ద టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) 73వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నేతలు (TDP leaders) ఘనంగా నిర్వహించారు. వార్డు ఆధ్యక్షులు కరణం రాంబాబు అధ్యక్షతన, స్థానిక సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, స్థానిక కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, పరిమి సత్తిపండు, కౌన్సిలర్ నంబూరి రాజు, ఆకుమర్తి రామారావు, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్ పాల్, మందపల్లి లక్ష్మయ్య, చిత్రోజు తాతాజీ, పెసరగంటి జయరాజు, నంగులూరి జగత్, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం, కొంచాడ ప్రసాదు, నిట్టా రామ్ కుమార్, షేక్ యాకుబ్, పాకనాటి కాశీ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-20T19:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising