ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మార్చి 17న ఏలూరులో ఆవుల అందాల పోటీలు

ABN, First Publish Date - 2023-02-15T15:28:36+05:30

జిల్లా ద్వారకాతిరుమలలో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల పోటీలు జరుగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల (Dwaraka Tirumala)లో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల పోటీలు జరుగనున్నాయి. మార్చి 17న ప్రారంభంకానున్న ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ద్వారకాతిరుమల మార్కెట్ యార్డ్‌ (Dwarkatirumala Market Yard)లో పాల, అందాల పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు (Ongole), పుంగనూరు (Punganur) గోజాతి సంక్షేమ సంఘం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల కోసం వచ్చే ఆవులు సేద తీరేందుకు పెద్దపెద్ద టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల పోటీల కోసం, అలాగే అందాల పోటీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలో (Andhrapradesh)ని 13 జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ (Telangana) నుంచి కూడా పోటీదారులు పాల్గొనున్నారు. ఇవేకాక ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయని నిర్వాహకుల కమిటీ చక్రపాణి, గోపి కాంత్ తెలిపారు.

Updated Date - 2023-02-15T15:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising