ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఎనిమిదేళ్ల ప్రేమ.. మూన్నెళ్ల క్రితం వివాహం.. పోలీసుల ఎంట్రీతో ఆ యువకుడు..

ABN, First Publish Date - 2023-09-04T11:23:05+05:30

ప్రేమ వివాహం.. పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. దెందులూరు సమీపంలో రైలు కిందపడి తేజామూర్తి అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఏలూరు: ప్రేమ వివాహం.. పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. దెందులూరు సమీపంలో రైలు కిందపడి తేజామూర్తి అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏలూరుకు చెందిన ప్రియాంక అనే యువతితో ఎనిమిదేళ్ళ నుంచి తేజా ప్రేమలో ఉన్నారు. మూడునెలల క్రితం వీరిరువురూ వివాహనం చేస్తున్నారు. అయితే ఇరువురి మధ్య మనస్పర్ధల కారణంగా ఇటీవల తేజాపై ప్రియాంక ఏలూరు వన్‌టౌన్లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ పేరుతో సీఐ రాజశేఖర్ సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ వేధింపులకు గురిచేశాడు. సెటిల్‌మెంట్ చేసుకోకపోతే కేసు నమోదు చేస్తామని పోలీసుల ద్వారా ప్రియాంక కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగారు. పోలీసుల బెదిరింపుల నేపథ్యంలో ఒత్తిడికిలోనై తేజా ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-09-04T11:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising