ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: వైసీపీ సభకు ఆటోల్లో జనాల తరలింపు.. సభ మొదలు కాకుండానే వెళ్లిపోయిన ప్రజలు

ABN, First Publish Date - 2023-11-29T18:14:58+05:30

మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ సభ కోసం ఆటోల్లో మహిళలను తరలిస్తున్నారు. సభ మొదలు కాకుండానే ప్రజలు వెనుదిరిగారు. అటుగా వచ్చిన కారును పసుపు రంగు కండువా ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు.

కృష్ణా: మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ సభ కోసం ఆటోల్లో మహిళలను తరలిస్తున్నారు. సభ మొదలు కాకుండానే ప్రజలు వెనుదిరిగారు. అటుగా వచ్చిన కారును పసుపు రంగు కండువా ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు.

కారు స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు. సభ నుంచి వెళ్లిపోతున్న వారి ఫొటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులు ఫోన్లను వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని జర్నస్టులు కోరుతున్నారు.

Updated Date - 2023-11-29T18:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising