ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Viveka case: వివేకా హత్య కేసులో వైఎస్ సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్

ABN, Publish Date - Dec 15 , 2023 | 04:56 PM

మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌‌పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు.

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌‌పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు. సునీత ఇంప్లీడ్ కావడంపై అభ్యంతరం లేదని సీబీఐ తెలిపింది. కాగా ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.

Updated Date - Dec 15 , 2023 | 04:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising