ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో మరింత దూకుడు పెంచిన సీబీఐ

ABN, First Publish Date - 2023-04-26T19:36:08+05:30

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (CBI) దూకుడు పెంచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (CBI) మరింత దూకుడు పెంచింది. ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా దర్యాప్తు జరుపుతోంది. మంగళవారం వైఎస్ సునీత (YS Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల (Rajashekhar Reddy) స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. వీరితోపాటు తాజాగా మరికొందరు అనుమానితులకు సీబీఐ నోటీసులు అందజేసింది.

వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డి‌లను సీబీఐ మరోసారి ప్రశ్నిస్తుంది. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే వివేకా మృతదేహాన్ని బాత్‌రూమ్ నుంచి బయటకు కూడా తీసుకొచ్చింది ఇనయ్ తుల్లానే. ఇనయ్ తుల్లాను గతంలోనే పులివెందులలో సీబీఐ విచారించింది. మరోసారి సీబీఐ కార్యాలయంలో ఇనయతుల్లాను విచారించి.. సీబీఐ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అలాగే ఇనయతుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్‌రెడ్డిల నుంచి సీబీఐ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది.

Updated Date - 2023-04-26T19:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising