ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold and Silver Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..ధర ఎంత తగ్గిందంటే..!

ABN, First Publish Date - 2023-04-08T11:41:38+05:30

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు కూడా పసిడి ధరలు తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్నంటుతున్న ధరలు నేడు దిగి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Gold and Silver Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు కూడా పసిడి ధరలు తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్నంటుతున్న ధరలు నేడు దిగి వచ్చాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై నేడు రూ.100 తగ్గింది. ప్రస్తుతం రూ.55,800గా కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గగా, గోల్డ్ ధర రూ.60,780గా నమోదైంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే..నేడు భారీగానే పెరిగింది, కేజీ వెండి ధర రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.80,200గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,870

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,870

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,870

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,530

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,920

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,950... 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,020

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,870

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,870

Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు


వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,200

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,200

కేరళలో కిలో వెండి ధర రూ.80,200

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,600

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.76,600

Updated Date - 2023-04-08T11:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising