Gold and Silver Price : రెండు రోజుల్లో భారీగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు
ABN, First Publish Date - 2023-06-24T08:07:08+05:30
ఈ వీకెండ్ బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పు కనిపించింది. నిజానికి భారీగా పెరగడమే తప్ప తగ్గడమనేది తక్కువనే చెప్పాలి. కానీ ఈ వీకెండ్ మాత్రం బంగారం బాగా దిగివచ్చింది. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధర.. శుక్రవారం నాటికి రూ.230.. ఇక నేడు (శనివారం) రూ.430 వరకూ తగ్గింది.
Gold and Silver Price : ఈ వీకెండ్ బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పు కనిపించింది. నిజానికి భారీగా పెరగడమే తప్ప తగ్గడమనేది తక్కువనే చెప్పాలి. కానీ ఈ వీకెండ్ మాత్రం బంగారం బాగా దిగివచ్చింది. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధర.. శుక్రవారం నాటికి రూ.230.. ఇక నేడు (శనివారం) రూ.430 వరకూ తగ్గింది. ఒకానొక టైంలో బంగారం ధర దాదాపు రూ.62 వేలు దాటేసింది. అలాంటిది నేడు రూ.59 వేలకు దిగి వచ్చింది. నిన్న ఇవాళ బంగారం ధర తులంపై రూ.660 మేర తగ్గింది. దీంతో ఆర్నమెంట్ బంగారం రూ.54 వేలకు చేరుకుంది. ఇక నేడు దేశ వ్యాప్తంగా 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100 కాగా.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. నిన్న కిలో వెండిపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.500 తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.71,500కి చేరుకుంది. ఇక నేడు దేశ వ్యాప్తంగా వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విజయవాడలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విశాఖపట్టణంలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
చెన్నైలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,400
కేరళలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
బెంగుళూరులో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
కోల్కతాలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
కేరళలో కిలో వెండి ధర రూ.74,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.70,750
కోల్కతాలో కిలో వెండి ధర రూ.71,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500
Updated Date - 2023-06-24T08:07:08+05:30 IST