Gold and Silver Price : తగ్గిన బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి..
ABN, First Publish Date - 2023-06-28T09:04:00+05:30
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు సర్వసాధారణం. సాధారణంగా బంగారానికి ఎప్పుడూ డిమాండే ఉంటూనే ఉంటుంది.
Gold and Silver Price : అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు సర్వసాధారణం. సాధారణంగా బంగారానికి ఎప్పుడూ డిమాండే ఉంటూనే ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ అయితే మరింత ఎక్కువగా ఉన్నా కూడా ఇతర సీజన్లో సైతం కొట్టిపడేయలేం. సీజన్‌తో సంబంధం లేకుండా డిమాండ్ ఉండే ఆర్నమెంట్ ఏదైనా ఉందంటే అది బంగారమే. ఈ ఏడాది ఆరంభంలో పరుగులు పెట్టిన బంగారం.. ఏడాది మధ్యలో మాత్రం దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం ధర స్థిరంగా ఉండటమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది. బుధవారం 22 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.100 మేర తగ్గింది. ఇక వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ.600 మేర పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59.180గా ఉంది. కిలో వెండి ధర వచ్చేసి రూ.71,500 గా ఉంది.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,180
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,180
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,180
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,730
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,280
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,180
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,180
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,180
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,300
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700
విజయవాడలో కిలో వెండి ధర రూ. 75,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 75,700
చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 70,250
కేరళలో కిలో వెండి ధర రూ. 75,700
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 71,700
ముంబైలో కిలో వెండి ధర రూ. 75,700
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,700
Updated Date - 2023-06-28T09:04:00+05:30 IST