Gold and Silver Price : నేడు మళ్లీ తగ్గిన బంగారం.. వెండి పరిస్థితి ఏంటంటే..
ABN, First Publish Date - 2023-06-30T09:01:16+05:30
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఏకబిగిన ప్రతిరోజూ తగ్గడం మాత్రం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. దాదాపు ఈ వారం అంతా బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది కానీ పెరిగిందైతే లేదనే చెప్పాలి. జూన్ 20 నుంచి చూస్తే మధ్యలో రెండు రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. అది కూడా చాలా అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మాత్రమే పెరిగింది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఏకబిగిన ప్రతిరోజూ తగ్గడం మాత్రం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. దాదాపు ఈ వారం అంతా బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది కానీ పెరిగిందైతే లేదనే చెప్పాలి. జూన్ 20 నుంచి చూస్తే మధ్యలో రెండు రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. అది కూడా చాలా అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మాత్రమే పెరిగింది. మిగిలిన 8 రోజుల్లో స్థిరంగా ఉన్నది కూడా తక్కువే. బంగారం ధర తగ్గిన రోజులే ఎక్కువ. ఇక వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 తగ్గి రూ.53,850కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.210 తగ్గి రూ.58,750కి చేరుకుంది. ఇక వెండి ధర రూ.71,900కు చేరుకుంది. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,370.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,300
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,900
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.75,300
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,300
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,300
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,300
కేరళలో కిలో వెండి ధర రూ.75,300
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,250
ముంబైలో కిలో వెండి ధర రూ.71,900
కోల్కతాలో కిలో వెండి ధర రూ.71,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900
Updated Date - 2023-06-30T09:01:16+05:30 IST