ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-07-03T07:47:40+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్ అయితే పెరిగినా లేదంటే తగ్గినా కూడా కొనక తప్పని పరిస్థితి. ఇప్పుడు పెళ్లిళ్లు ఏమీ లేవు కాబట్టి కాస్త వేచి చూస్తుంటారు. ఇక నేడు బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్ అయితే పెరిగినా లేదంటే తగ్గినా కూడా కొనక తప్పని పరిస్థితి. ఇప్పుడు పెళ్లిళ్లు ఏమీ లేవు కాబట్టి కాస్త వేచి చూస్తుంటారు. ఇక నేడు బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070కి చేరుకుంది. ఇక వెండి ధర కిలో వచ్చేసి రూ.71,900కు చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,440.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,350

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700

కేరళలో కిలో వెండి ధర రూ.75,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,900

ముంబైలో కిలో వెండి ధర రూ.71,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900

Updated Date - 2023-07-03T07:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising