ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-07-04T09:00:27+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇటీవలి కాలంలో బంగారం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. గడిచిన 10 రోజులను పరిశీలిస్తే పెరిగింది చాలా తక్కువ. ఇక తగ్గింది చాలా ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర బీభత్సంగా పెరిగి దాదాపు రూ.62 వేలకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇటీవలి కాలంలో బంగారం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. గడిచిన 10 రోజులను పరిశీలిస్తే పెరిగింది చాలా తక్కువ. ఇక తగ్గింది చాలా ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర బీభత్సంగా పెరిగి దాదాపు రూ.62 వేలకు చేరుకుంది. ఇక నేడు బంగారం ధర రూ.58 వేలకు దిగి వచ్చింది. ఇక ఈ పది రోజుల్లో బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమే ఎక్కువగా జరిగింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర.. నేడు కూడా స్థిరంగానే ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960కి చేరుకుంది. వెండి ధర కూడా నేడు స్థిరంగానే కొనసాగుతోంది. నేడు కిలో వెండి ధర రూ.71,900గా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,920

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,120

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,500

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,250

కేరళలో కిలో వెండి ధర రూ.75,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,900

ముంబైలో కిలో వెండి ధర రూ.71,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900

Updated Date - 2023-07-04T09:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising