Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-07-08T09:04:33+05:30
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుంటాయి. కానీ ఈ వారంలో పెద్దగా మార్పేమీ లేదు కానీ వీకెండ్‌లో మాత్రం బంగారం ధర మార్పులకు గురైంది. శుక్రవారం బంగారం ధర అత్యంత స్వల్పంగా పెరిగింది. ఇక శనివారం ఎంత పెరిగిందో అంత తగ్గిపోయింది. నేడు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉంది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుంటాయి. కానీ ఈ వారంలో పెద్దగా మార్పేమీ లేదు కానీ వీకెండ్‌లో మాత్రం బంగారం ధర మార్పులకు గురైంది. శుక్రవారం బంగారం ధర అత్యంత స్వల్పంగా పెరిగింది. ఇక శనివారం ఎంత పెరిగిందో అంత తగ్గిపోయింది. నేడు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గి రూ.54,150కి చేరుకోవగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.90 తగ్గి రూ.59,070కి చేరుకుంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,570.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,650
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700
కేరళలో కిలో వెండి ధర రూ.75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,750
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,300
ముంబైలో కిలో వెండి ధర రూ.72,300
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,300
Updated Date - 2023-07-08T09:04:33+05:30 IST