Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-07-17T08:45:11+05:30
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఏంటిది? రెండు రోజుల క్రితం బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొని దిగి రానంటున్నాయి. బంగారం ధర కాస్త తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఏంటిది? రెండు రోజుల క్రితం బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొని దిగి రానంటున్నాయి. బంగారం ధర కాస్త తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. నిజానికి బంగారం చాలా గ్యాప్ తీసుకుని పెరిగింది. ఇక రెండు రోజులుగా అక్కడే స్థిరంగా ఆగిపోయింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55 వేలకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.77,500కు చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,550
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,150
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.81,800
విజయవాడలో కిలో వెండి ధర రూ.81,800
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.81,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,800
కేరళలో కిలో వెండి ధర రూ.81,800
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,800
కోల్కతాలో కిలో వెండి ధర రూ.77,500
ముంబైలో కిలో వెండి ధర రూ.77,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,500
Updated Date - 2023-07-17T08:45:11+05:30 IST