Gold and Silver Price : ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN, First Publish Date - 2023-07-20T08:58:17+05:30
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో.. ముఖ్యంగా ఈ నెలలో బంగారం ఎందుకోగానీ ఎక్కువ శాతం స్థిరంగానే ఉంటూ వస్తోంది. నేడు మాత్రం దుమ్ము దులిపింది. ఊహించని స్థాయిలో పెరిగింది. గత రెండు నెలల్లో పెరగనంతగా పెరిగి షాక్ ఇచ్చింది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో.. ముఖ్యంగా ఈ నెలలో బంగారం ఎందుకోగానీ ఎక్కువ శాతం స్థిరంగానే ఉంటూ వస్తోంది. నేడు మాత్రం దుమ్ము దులిపింది. ఊహించని స్థాయిలో పెరిగింది. గత రెండు నెలల్లో పెరగనంతగా పెరిగి షాక్ ఇచ్చింది. ఈ రెండు నెలల్లో హయ్యస్ట్‌గా పెరిగితే రూ.150 కి మించి పెరిగిందైతే లేదు. నేడు బంగారం ధర (10 గ్రాములు) ఏకంగా రూ.550 పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.500 పెరిగి రూ.55,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.550 పెరగ్గా.. రూ.60,650కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలోపై రూ.400 పెరిగి రూ.78,400కు చేరుకుంది. నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,800
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.82,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.82,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000
కేరళలో కిలో వెండి ధర రూ.82,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,850
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,400
ముంబైలో కిలో వెండి ధర రూ.78,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400
Updated Date - 2023-07-20T08:58:17+05:30 IST