Gold and Silver Price : నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN, First Publish Date - 2023-07-21T09:25:30+05:30
నిన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా అక్కడే ఉండిపోయింది. ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో బంగారం ధర పెరిగింది లేదు. అయితే నేడు కూడా అలాగే పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు కానీ స్థిరంగా ఉండటం ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే.
Gold and Silver Price : నిన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా అక్కడే ఉండిపోయింది. ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో బంగారం ధర పెరిగింది లేదు. అయితే నేడు కూడా అలాగే పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు కానీ స్థిరంగా ఉండటం ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.78,400గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,200
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,900
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.82,400
విజయవాడలో కిలో వెండి ధర రూ.82,400
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.82,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,400
కేరళలో కిలో వెండి ధర రూ.82,400
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.78,000
కోల్కతాలో కిలో వెండి ధర రూ.78,400
ముంబైలో కిలో వెండి ధర రూ.78,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400
Updated Date - 2023-07-21T09:25:30+05:30 IST