Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-07-22T09:53:22+05:30
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నిన్నటి నుంచి మాత్రం స్థిరంగా ఉండి పోయింది. నేడు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తానికి ఇది ఒక రకంగా కొనుగోలు దారులకు గుడ్ న్యూసేనని చెప్పాలి.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నిన్నటి నుంచి మాత్రం స్థిరంగా ఉండి పోయింది. నేడు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తానికి ఇది ఒక రకంగా కొనుగోలు దారులకు గుడ్ న్యూసేనని చెప్పాలి. బంగారం ధర ఒకసారి పెరగడం ఆరంభిస్తే దానిని మూడు, నాలుగు రోజుల పాటు కంటిన్యూ చేస్తుంది. కానీ గత నెల నుంచి మాత్రం అలాంటిదేం జరగడం లేదు. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.79,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,760
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,590
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.79,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.79,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000
కేరళలో కిలో వెండి ధర రూ.82,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.79,000
ముంబైలో కిలో వెండి ధర రూ.79,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,000
Updated Date - 2023-07-22T09:53:22+05:30 IST