Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-07-24T08:33:04+05:30
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో మార్పులు, చేర్పులకు లోనయ్యే రోజులు పోయాయనిపిస్తుంది. ప్రస్తుత తీరుని చూస్తుంటే.. ఇటీవలి కాలంలో బంగారం ధర స్థిరంగా ఉంటూ వస్తోంది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో మార్పులు, చేర్పులకు లోనయ్యే రోజులు పోయాయనిపిస్తుంది. ప్రస్తుత తీరుని చూస్తుంటే.. ఇటీవలి కాలంలో బంగారం ధర స్థిరంగా ఉంటూ వస్తోంది. ఇక నేడు వెండి ధర కూడా స్థిరంగానే ఉంటూ వస్తోంది. ఏదో మధ్యలో ఒకరోజు పెరగడమో లేదంటే తగ్గడమో చేస్తోంది. తిరిగి స్థిరంగా సెటిల్ అయిపోతోంది. గత రెండు నెలల్లో ఎక్కువగా జరిగింది ఇదే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160కి చేరుకుంది. ఇక వెండి ధరలో సైతం ఎలాంటి మార్పూ లేదు. నేడు కిలో వెండి ధర రూ.78 వేలకు చేరుకుంది. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,600
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,320
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500
కేరళలో కిలో వెండి ధర రూ.80,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500
కోల్కతాలో కిలో వెండి ధర రూ.78,000
ముంబైలో కిలో వెండి ధర రూ.78,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000
Updated Date - 2023-07-24T08:33:04+05:30 IST