Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-07-25T09:26:17+05:30
బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో మార్పులు, చేర్పులకు లోనవుతున్నదైతే లేదు. స్థిరంగా ఒక చోటే ఫిక్స్ అయిపోయాయి. అయితే వెండి ధర మాత్రం నేడు కిలోపై రూ.500 మేర తగ్గింది. ఇది కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బంగారం ఎప్పుడు పరుగు ప్రారంభిస్తుందో చెప్పడం చాలా కష్టం.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో మార్పులు, చేర్పులకు లోనవుతున్నదైతే లేదు. స్థిరంగా ఒక చోటే ఫిక్స్ అయిపోయాయి. అయితే వెండి ధర మాత్రం నేడు కిలోపై రూ.500 మేర తగ్గింది. ఇది కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బంగారం ఎప్పుడు పరుగు ప్రారంభిస్తుందో చెప్పడం చాలా కష్టం. కాబట్టి కొనాలనుకునే వారు త్వరగా కొనేసుకోవడం బెటర్. అధిక శ్రావణ మాసం ఎలాగూ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో అధికం వెళ్లిపోయి.. శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఎలాగూ బంగారం కొనుగోలు చేయాల్సిందే. అసలే డిమాండ్ పెరిగిందంటే చాలు.. పని గట్టుకుని మరీ పరుగు అందుకుంటుంది. కాబట్టి ఇప్పుడే కొనుక్కోవడం బెటర్. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160గా ఉంది. ఇక కిలో వెండి ధరపై రూ.500 తగ్గి రూ.77,500కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,320
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500
కేరళలో కిలో వెండి ధర రూ.80,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,500
ముంబైలో కిలో వెండి ధర రూ.77,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,500
Updated Date - 2023-07-25T09:26:17+05:30 IST