ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-07-26T09:54:35+05:30

ఏంటో బంగారం, వెండి ధరలు ఒకచోట తిష్ట వేసి కదలనంటే కదలనంటున్నాయి. ఒకరకంగా ఇది కొనుగోలుదారులకైతే గుడ్ న్యూసే. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. నిజానికి ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో. కొద్ది రోజుల పాటు బంగారం ధర స్థిరంగా కూర్చోవడం నిజంగా మిరాకిలే.

Gold and Silver Price : ఏంటో బంగారం, వెండి ధరలు ఒకచోట తిష్ట వేసి కదలనంటే కదలనంటున్నాయి. ఒకరకంగా ఇది కొనుగోలుదారులకైతే గుడ్ న్యూసే. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. నిజానికి ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో. కొద్ది రోజుల పాటు బంగారం ధర స్థిరంగా కూర్చోవడం నిజంగా మిరాకిలే. ఇక బంగారం ఎప్పుడు పరుగు ప్రారంభిస్తుందో చెప్పడం చాలా కష్టం. కాబట్టి కొనాలనుకునే వారు త్వరగా కొనేసుకోవడం బెటర్. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000గా ఉంది. ఇక వెండి ధర సైతం స్థిరంగానే ఉంది. కిలో వెండి ధర నేడు రూ.77,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,150

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000

కేరళలో కిలో వెండి ధర రూ.80,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,000

ముంబైలో కిలో వెండి ధర రూ.77,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000

Updated Date - 2023-07-26T09:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising