Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-07-27T09:28:45+05:30
వర్షాల వేళ బంగారం, వెండి ధరలు కొనుగోలు దారులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. గోల్డ్ - సిల్వర్ ధరలు రోజూ ఫాలో అయ్యేవారికి షాక్ ఇస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. గత రెండు నెలలుగా బంగారం ధర స్థిరంగానే ఉంటోంది.
Gold and Silver Price : వర్షాల వేళ బంగారం, వెండి ధరలు కొనుగోలు దారులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. గోల్డ్ - సిల్వర్ ధరలు రోజూ ఫాలో అయ్యేవారికి షాక్ ఇస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. గత రెండు నెలలుగా బంగారం ధర స్థిరంగానే ఉంటోంది. మధ్యలో ఒకరోజు ఏదో స్వల్ప మార్పులు, చేర్పులకు లోనవుతోంది తప్ప మిగిలిన అన్ని రోజులూ స్థిరంగానే ఉంటోంది. అసలు దాదాపు పది రోజులుగా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండిపోయింది. ఇన్ని రోజుల పాటు మార్పు లేకపోవడమంటే మిరాకిలే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160గా ఉంది. ఇక వెండి ధర సైతం స్థిరంగానే ఉంది. కిలో వెండి ధర నేడు రూ.77,400గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,520.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,570
కేరళలో 22 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,320
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,400
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400
కేరళలో కిలో వెండి ధర రూ.80,400
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,400
ముంబైలో కిలో వెండి ధర రూ.77,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,400
Updated Date - 2023-07-27T09:28:45+05:30 IST