Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-07-29T08:22:58+05:30
హమ్మయ్యా.. ఇన్నాళ్లకు బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. అది కూడా పెరగలేదండోయ్... తగ్గింది. కొనుగోలుదారులకు అయితే ఇది మంచి శుభవార్త. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఒకచోటనే ఉండిపోయాయి.
Gold and Silver Price : హమ్మయ్యా.. ఇన్నాళ్లకు బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. అది కూడా పెరగలేదండోయ్... తగ్గింది. కొనుగోలుదారులకు అయితే ఇది మంచి శుభవార్త. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఒకచోటనే ఉండిపోయాయి. ఇవాళ మాత్రం తగ్గాయి. బంగారం కంటే కూడా వెండి బాగా తగ్గింది. కిలోపై ఏకంగా రూ.2000 తగ్గింది. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 తగ్గి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.380 తగ్గి రూ.60,110కి చేరుకుంది. ఇక కిలో వెండి ధరపై రూ.2000 తగ్గి రూ.76,400కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,550
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,260
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.79,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.79,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500
కేరళలో కిలో వెండి ధర రూ.79,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,250
కోల్కతాలో కిలో వెండి ధర రూ.76,400
ముంబైలో కిలో వెండి ధర రూ.76,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400
Updated Date - 2023-07-29T21:20:27+05:30 IST